IND vs Srilanka | భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్కు వేదిక కానుంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది
IND vs SL | మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటించనుంది. ఇక్కడ టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో భారత్తో టీ20 మ్యాచులు ఆడే లంక జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొ�
ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.
IND vs Srilanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక ముందు టీమిండియా ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున