IND vs Sri Lanka : కష్టాల్లో టీమిండియా.. 30 ఓవర్లకు భారత్ స్కోర్ 175/6

కొలంబో: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు తడబడుతున్నారు. 276 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టంతో 175 పరుగులు మాత్రమే చేసింది. చమీరా వేసిన ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లకు మూడో ఓవర్లో తొలి షాక్ తగిలింది. హసరంగ బౌలింగ్‌లో పృథ్వీ షా ( 11 బంతుల్లో 13 పరుగులు) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక్క పరుగుకే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లోనే శిఖర్ ధావన్ (38 బంతుల్లో 29 పరుగులు) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆరో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మనీశ్ పాండే రనౌట్ అయ్యాడు. 24వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (53) వికెట్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

