తడబడ్డ టీమిండియా.. శ్రీలంక ముందు మోస్తరు టార్గెట్
శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా కాసేపు ఆగి తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది.

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా కాసేపు ఆగి తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని 47 ఓవర్లకు కుదించింది. అయినప్పటికీ నిర్ణీత ఓవర్లు పూర్తికాకముందే టీమిండియా ప్లేయర్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా ప్లేయర్లు. పృథ్వీ షా 49 పరుగులు, సంజూ శామ్సన్ 46 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 40 పరుగులతో రాణించారు. మిగతా బ్యాట్స్ మన్ అంతగా ఆకట్టుకోలేకపోయారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

