Home
Telangana
The Rural Poor Association Has Alleged That Ruling Party Ministers And Public Representatives Are Conspiring To Encroach Upon 62 7 Acres Of Bhoodan Land In Velugumatla Khammam
వెలుగుమట్ల భూమిని తిరిగి ఇవ్వాల్సిందే.. గ్రామీణ పేదల సంఘం డిమాండ్
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది.
- కూల్చిన చోటే కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
ఖైరతాబాద్, జూలై 2 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది. ఈ భూముల వ్యవహారంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని పేర్కొన్నది. ఈ భూమికి వెంటనే హద్దులు నిర్ణయించి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేసింది.
గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యర్రయ్య, వెంకటాద్రి మాట్లాడుతూ.. ‘తక్షణమే 62.7 ఎకరాల భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలి. కూల్చివేతల చోటే ఇండ్లు నిర్మించాలి. కూల్చివేసిన ఇండ్లకు రూ.25.37 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

