వనపర్తి జిల్లా అమరచింత పట్టణ సమీపంలోని మరికల్ ప్రధాన రహదారిపై మంగళవారం అర్ధరాత్రి భారీ మొసలి ప్రత్యక్షమైంది.
పది అడుగుల పొడవు.. మూడు క్వింటాళ్ల బరువు ఉన్న మొసలి పెద్ద చెరువు నుంచి రోడ్డుపైకి వచ్చింది.
పోలింగ్ రోజు ఏదో ఒక పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటరు స్లిప్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయడం గతంలో ఉన్న ప్రక్రియ.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామ సమీపంలోని జూరాల ఎడమ కాల్వలో భారీ మొసలి ప్రత్యక్షమైంది. స్థానికులు చూసి భయాందోళనకు గురై వెంటనే డీఎఫ్‌వో నవీన్‌రెడ్డికి సమాచారం అందించారు.
వనపర్తి జిల్లాలో కృష్ణమ్మ మరింత పరుగులు పెట్టనున్నది. సాగునీటి జలాలను ఒడిసిపట్టేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి సీజన్లో వేరుశనగ సాగు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు వరి, పత్తితోపాటు వేరుశనగ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
వనపర్తి : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ప్రేయసి పెండ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియుడు ప్రేయసి మెడకు చున్నీతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఈ విషాదకర సంఘటన ఖిల్లా ఘనపూర్ మండలం మానాజ�
నిరుపేద కుటుంబాలలో జరుగుతున్న పెండ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. వనపర్తి జిల్లా, ఖిల్లా ఘనపురంకు చెందిన తిమ్మాపురం కుర్మయ్య, పార్వతమ్మ దంపతుల కుమార్తె దివ్యాంగురాలైన బాలసూర్య వివాహం, నల్గొండ జి
JNTU College of Engineering | వనపర్తికి ప్రభుత్వ జేఎన్ టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు అయింది. ఈ మేరు ఉన్నత విద్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హయత్‌నగర్ : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా మృతిచెందిన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సురేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా, చిన్నగుట్టపా�