Botsa Satyanarayana | హెరిటేజ్ సంస్థ ఇందాపూర్‌తో చీకటి ఒప్పందం : బొత్స సత్యనారాయణ
Botsa Satyanarayana | తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్‌తో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
అమరావతి : తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్‌తో హెరిటేజ్ ( Botsa Satyanarayana ) సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) ఆరోపించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని విమర్శించారు.
రూ. 320కి కొనుగోలు చేసే నెయ్యి రూ.700 కు పెంచడం వెనుక కారణం తెలియాలని అన్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ ఈసెం పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు . అసెంబ్లీలో చర్చకు రావాలని కోరితే ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని ఆరోపించారు.
రైతుల గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని , నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మంత్రి లోకేష్ అసెంబ్లీలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హోంమంత్రి ఆమెకు ఇచ్చిన స్కిప్ట్‌ను చదువుతున్నారని అన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి సొంతగా సంపదను పెంచుకుంటున్నారని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

