Home
Telangana
Huge Crocodile Was Spotted On The Road Near Amarchinta Town In Vanaparthi District At Midnight
రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం
వనపర్తి జిల్లా అమరచింత పట్టణ సమీపంలోని మరికల్ ప్రధాన రహదారిపై మంగళవారం అర్ధరాత్రి భారీ మొసలి ప్రత్యక్షమైంది. పది అడుగుల పొడవు.. మూడు క్వింటాళ్ల బరువు ఉన్న మొసలి పెద్ద చెరువు నుంచి రోడ్డుపైకి వచ్చింది.
అమరచింత ; వనపర్తి జిల్లా అమరచింత పట్టణ సమీపంలోని మరికల్ ప్రధాన రహదారిపై మంగళవారం అర్ధరాత్రి భారీ మొసలి ప్రత్యక్షమైంది.
పది అడుగుల పొడవు.. మూడు క్వింటాళ్ల బరువు ఉన్న మొసలి పెద్ద చెరువు నుంచి రోడ్డుపైకి వచ్చింది. ఇదే సమయంలో పామిరెడ్డిపల్లికి చెందిన వాల్మీకి రాజు, వెంకటేశ్ బైక్‌పై వెళ్తుండగా.. మొసలిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎఫ్‌వో ఆదేశాల మేరకు స్నేక్ సొసైటీ సభ్యులు కృష్ణసాగర్, గోపాల్, నరేందర్ అక్కడకు చేరుకొని మొసలిని తాళ్లతో బంధించి ప్రత్యేక వాహనంలో తరలించి.. జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో వదిలిపెట్టారని ఎస్సై జగన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

