Home
International
South Korea Education Minister Resigns After Ai Assisted Cheating Scandal In National Exam
విద్యార్థుల ఏఐ కాపీయింగ్.. మంత్రి రాజీనామా దక్షిణ కొరియాలో ఘటన
ఏఐ సాయంతో ఓ అభ్యర్థి కాపీయింగ్ కు పాల్పడటంతో దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ ఆదివారం రాజీనామా చేశారు. నవంబర్ 15న జాతీయ ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకోవడంతో వివాదం మొదలైంది.
సోల్ : ఏఐ సాయంతో ఓ అభ్యర్థి కాపీయింగ్ కు పాల్పడటంతో దక్షిణ కొరియా విద్యాశాఖ మంత్రి చోయ్ క్యో-జిన్ ఆదివారం రాజీనామా చేశారు. నవంబర్ 15న జాతీయ ట్యాక్స్ అకౌంటెంట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకోవడంతో వివాదం మొదలైంది. సూక్ష్మ కెమెరా, స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి దాదాపు పూర్తి మార్కులు సాధించినట్టు అతడు అంగీకరించాడు.
దేశంలోనే కీలకంగా భావించే 9గంటల సునెంగ్ పరీక్షలో కాపీయింగ్‌కు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చోయ్ స్పందిస్తూ.. ప్రజలు విమర్శలకు తాను అతీతుడిని కాదని.. వారి నమ్మకాన్ని పెంచేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు. గురువారం జరిగిన పరీక్షలో 111 చోట్ల అక్రమాలు జరిగినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

