ప్రతిష్టాత్మక అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో యూ ముంబా జట్టు విజేతగా నిలిచింది. గత మూడు వారాలుగా క్రీడాభిమానులను అలరించిన ఈ టోర్నీ ఫైనల్లో యూ ముంబా జట్టు.. 8-4తో జైపూర్ పాట్రియాట్స్‌పై
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024లో ఆతిథ్య చెన్నై లయన్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8-7తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది.
భారత స్టార్ ప్యాడ్లర్ సతియన్ జ్ఞానశేఖరన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకు ఆటగాడు ఖ్వాద్రి అరుణను ఓడించినా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న దబాంగ్ డిల్లీకి తొలి మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో శుక్రవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పుణెరీ పల్టాన్ 10-5తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై అద్భుత విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) పోరుకు వేళయైంది. గురువారం నుంచి చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా యూటీటీకి తెరలేవనుంది. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఆడిన ప్లేయర్లు లీగ్‌లో ప్రత్యర్థు
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024 ప్లేయర్ల వేలంలో భారత యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న శ్రీజను దక్కించుకునే�
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరుగబోయే అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)- 7వ సీజన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్యాడ్లర్లను రిటైన్ చేసుకున్నాయి.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఐదో సీజ న్ ఆగస్టులో చెన్నై వేదికగా జరుగనుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగనున్న ఈ సీజన్లో రెండు కొత్త జట్లు జైపూర్ పేట్రియాట్స్, అహ్మదాబాద్ ఎస్జీ
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి రంగప్రవేశం చేశాడు. రానున్న సీజన్లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ జట్టు ద్వారా లీగ్‌లో భూపతి అరంగేట్రం చేయబోతున్నాడు.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్‌లో గోవా చాలెంజర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో గోవా 8-7తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) తొలి సీజన్లో పుణెరి పల్టన్ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 10-5తో యూ ముంబాపై విజయం సాధించింది. ఈ క్రమంలో భారత య
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్లో దబాంగ్ ఢిల్లీ, చెన్నై లయన్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన పోరులో ఢిల్లీ 9-6తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై అద్భుత విజయం సాధ�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) నాలుగో సీజన్లో పుణెరీ పల్టాన్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పుణెరీ 8-7తో గోవా చాలెంజర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ లీగ్ (యూటీటీ) నాలుగో సీజన్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. పుణెలోని బలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జూలై 13 నుంచి 30వ తేదీ వరకు యూటీటీ చాంపియన్‌షిప్ జరుగనుంది. మొత్త�