Crime news | ఐదేళ్ల వయసు పిల్లలు గొడవ పడితే ఏం జరుగుతుంది. ఒకరినొకరు చేతులతో కొట్టుకుంటారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఒకరి ముఖాన్ని ఒకరు గిచ్చుకుంటారు. మహా అయితే చేతిలో ఏది ఉంటే దాన్ని ఎదుటి వారిపై విసిరికొడతారు. అంత�
అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
టిక్‌టాక్‌లో (TikTok) వీడియోలు చేస్తూ పేరుతో పాటు రెండు చేతులా డబ్బు ఆర్జించేందుకు అమెరికన్ మహిళ ఏకంగా 83 లక్షల డాలర్ల వేతన ప్యాకేజ్‌తో కూడిన ఉద్యోగాన్ని వదిలేసింది.
Covid variant H V.1 | అత్యంత ప్రమాదకరమైన కొవిడ్-19 హెచ్వీ.1 వేరియంట్ అమెరికా అంతటా వ్యాపిస్తున్నది. అక్టోబర్ నెలాఖరు నాటికి అమెరికా వ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 కేసుల్లో నాలుగో వంతు హెచ్వీ.1 వేరియంట్ కేసులే
Pink water | అమెరికాలోని హవాయిలోగల ఓ చెరువులో నీళ్లు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయాయి. దాంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా ఆ చెరువులో నీళ్లు అలాగే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కా�
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఇటీవల ఓ జిమ్‌లో కత్తిపోట్లకు గురైన తెలంగాణ యువకుడు వరుణ్‌రాజ్ పుచ్చా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏండ్ల వరుణ్.. షికాగోలోని వల్పరైసో యూనివర్
Brutal attack | అమెరికాలో భారత విద్యార్థి పుచ్చా వరుణ్ రాజ్‌పై అక్టోబర్ 29న అమానుష దాడి జరిగింది. జిమ్ నుంచి తిరిగి వెళ్తున్న వరుణ్ రాజ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన వరుణ్‌రాజ్�
USA, China presidents | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) మధ్య నవంబర్ నెలాఖరులో కీలక సమావేశం జరుగనుంది. ఈ నెల చివర్లో శాన్ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (APE
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు భారత మామిడి ఎగుమతులు(Mango Exports) ఏకంగా 19 శాతం వృద్ధి సాధించడంలో వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహోరోత్పత్తుల ఎగుమతుల అభివృద్
వాతావరణ కాలుష్యం అటుంచి ఏం తినాలన్నా కల్తీమయమవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్లోనూ ప్రమాదకర పదార్ధాలున్నాయని తాజా సర్వే (New Study) బాంబు పేల్చింది.
అమెరికాలో (USA) మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే (Maine) రాష్ట్రంలోని లెవిస్టన్లో (Lewiston) దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో (Mass Shooting) 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.
అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బైడెన్ ప్రభుత్వం చేదువార్త చెప్పింది. 2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈబీ-2, ఈబీ-3 (ఎంప్లాయ్మెంట్ బేస్డ్-2, 3) క్యాటగిరీల్లో భారతీయుల ను�
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. అమెరికా రాయబార కార్యాలయం జారీచేసే ప్రతి నాలుగు వీసాల్లో ఒక వీసా మన దేశానిదే ఉంటున్నది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో రికార్డు