అమెరికాలోని కొలరాడోలో జరుగుతున్న 2025 ‘అంతర్జాతీయ మంచు శిల్ప కళా చాంపియన్‌షిప్’ పోటీల్లో మనవాళ్లు సత్తా చాటారు.
‘మైండ్ ఇన్ మెడిటేషన్’ థీమ్‌తో భారత కళాకారుల బృందం చెక్కిన మంచు శిల్పాలు అంతర్జాతీయ వేదికపై ‘కాంస్య’ పతకాన్ని గెలుచుకున్నాయి. జర్మనీ, మెక్సికో..మొదటి, రెండో స్థానంలో నిలిచాయి.