అబార్షన్ మాత్రలకు అమెరికాలో గిరాకీ
అమెరికాలో అత్యవసర గర్భ విచ్ఛిత్తి మాత్రలకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడింది.
- ట్రంప్ అధికారంలోకి రావడం వల్లే..
న్యూయార్క్, నవంబర్ 12: అమెరికాలో అత్యవసర గర్భ విచ్ఛిత్తి మాత్రలకు హఠాత్తుగా డిమాండ్ ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన 24 గంటల వ్యవధిలో గర్భ విచ్ఛిత్తి మాత్రల ప్రధాన సరఫరాదారులలో ఒకరైన ఎయిడ్ యాక్సెస్కు గత 24 గంటల్లో ఈ మాత్రల కోసం 10 వేలకు పైగా విజ్ఞప్తులు వచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఇది సాధారణంగా ప్రతిరోజు వచ్చే వాటికన్నా 17 రెట్లు అధికం. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును రద్దు చేస్తారంటూ పెద్దయెత్తున ప్రచారం జరగడంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గర్భం దాల్చని వారు సైతం ఈ గర్భవిచ్ఛిత్తి మాత్రల కోసం ఎగబడటం విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

