బయ్యారం సహకార పరపతి సంఘంలో రైతులకు శనివారం నేరుగా ఆధార్, ఫోన్ నంబర్లను న మోదు చేసి యూరియా పంపిణీ చేశారు. ఈ-పాస్ మెషిన్ ద్వారా ఆన్లైన్లో రైతుల వివరాలు నమోదు చేసి యూరియా పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిబం�
యూరియా కోసం మళ్లీ రైతులు బారులు తీరాల్సి వస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శనివారం వందలాదిమంది యూరియా బస్తాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు.
రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. వరి, పత్తి, మక్కజొన్న, జొన్న తదితర పంటలకు మొదటి దఫాలో వేయాల్సిన యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు.
ఈ వానకాలం సీజన్‌కు అవసరమైన ఎ రువులను అం దుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
చెన్నూర్ వ్యవసాయ డివిజన్లో యూరియా అలాట్మెంట్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడి.. డీలర్లకు ఇష్టం వచ్చినట్లు యూరియా కేటాయిస్తుండగా, వ�
Urea | పదేండ్లుగా కనిపించని రైతుల బారులు మళ్లీ మొదలయ్యాయి. సంక్రాంతి పండుగ పూట యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఎదుట స
రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం అవాస్తవమని వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న అంశాన్ని సోమవారం నమస
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ఈ వానకాలానికి ముందే పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసి, సరిపడా యూరియా, ఎంవోపీ, కాంప్లెక్స్, జింక్ సల్ఫేట
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సిన యూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా �
Niranjan Reddy | తెలంగాణలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎరువులపై సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.