World Population | ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే
అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబ
కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నాలుగు రోజులపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా కరోనా అంశం కూడా చర్చకు వచ్చింది.
40 శాతం జనాభా చేతిలో ఉన్న సంపద 19.8 శాతమే 22% మంది భారతీయుల సంపాదన రోజుకు రూ.160 ఐక్యరాజ్యసమితి వెల్లడి లింగ అభివృద్ధి సూచీలో ఆఫిక్రా దేశాల కంటే వెనుకబడిన భారత్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఆర్థికాభివృద్ధిలో భారత్�
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వ�
వాషింగ్టన్: చైనా దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఆరోపించింది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయిగర్ ముస్లింలపై ఆ దేశం ఊచకోతకు దిగినట్ల�
న్యూయార్క్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది. ఐక్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం(రోజువారీ ఖర్చు) బాగా పెరిగిందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. వం దేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదని పేర్కొన్నది.
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి నేటితో వంద రోజులు పూ
అంకారా: మధ్యప్రాశ్చ్య దేశమైన టర్కీ తన పేరును మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ఆ దేశాన్ని టర్కీ(Turkey) అని పిలుస్తారు. అయితే ఇక నుంచి తమ దేశాన్ని తుర్కై(Türkiye) అని పిలువాలని ఆ దేశం ఐక్యరాజ్యసమితిని కోరింద�