తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బ్రిటన్‌కు చెందిన పలువురు ఎంపీలు ప్రశంసించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాల
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) వరద బీభత్సం సృష్టించింది. గత కొన్నిరోజులుగా కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో (South Kivu province) నదులకు వరదలు (Floods) పోటెత్తాయి. దీంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి.
అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది.
ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ (Sudan) అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్నది. గత కొద్ది రోజులుగా దేశంలో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దా�
India population: ఈనెల చివరి వరకు జనాభాలో చైనాను ఇండియా దాటివేయనున్నది. ఈ విషయాన్ని యుఎన్‌కు చెందిన పాపులేషన్ డివిజన్ పేర్కొన్నది. భారత్ జనాబా 1.425 బిలియన్కు చేరుకుంటుందని యూఎన్ అంచనా వేసింది.
మానవాళి విచ్చలవిడిగా విడుదలచేస్తున్న హానికారక వాయువులతో హిమశిఖరాలు నిలువెల్లా కరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీనదాలు గత ఏడాది గణనీయంగా తరిగిపోయాయి. వాతావరణ మార్పు సూచికలు రికార్డుస్థాయి�
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
Kantara | స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించిన ‘కాంతార’ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్న�
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్‌లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా రష్యాకు వ్యతిరేకంగా జరిగిన పలు ఓటింగ్‌లకు ఇండియా దూరంగా ఉన్నది.
Turkey-Syria Earthquake | టర్కీ-సిరియా సరిహద్దులో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున సంభవించిన భూకంపం చాలా తీవ్రమైనదని, గత వందేళ్లలో ఆ ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన భూకంపం సభవించడం ఇదే మొదటిసారి అని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.
UN request | ఎన్జీవోల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించడంపై తాలిబాన్‌పై ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను ఉపసంహరించుకుని ఎన్జీవోల్లో మహిళలు సేవలందించేలా చూడాలని తాలిబాన్ ప్రభ
ఐక్య రాజ్య సమితి పనుపున మాంట్రియల్లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు ముగింపు చర్చల్లో ప్రపంచ దేశాలు అంగీకారానికి రావడం ఊరట కలిగిస్తున్నది. ముప్ఫై శాతం భూమిని, జలాలను జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కాపాడాలని ఈ సదస�
భూమి పరిమిత వనరు. నానాటికీ పెరుగుతున్న జనాభా అపరిమితం. ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించడం కష్టసాధ్యం.