చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలి
చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్‌ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలని, దీనికి శివశక్తి పాయింట్‌ను రాజధానిగా చేయాలని అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు స్వామి చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత పార్లమెంట్ ప్రకటన చేయాలని, ఐక్యరాజ్యసమితి తీర్మానం చేయాలని కోరుతూ ఆయన ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.
జిహాదీ భావజాలం కలిగిన వ్యక్తులు చంద్రుడిపైకి వెళ్లకముందే, చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటిస్తూ భారత పార్లమెంట్ తీర్మానం చేయాలని, ఐక్యరాజ్యసమితి సైతం దీనిపై ఓ ప్రకటన చేయాలని చక్రపాణి కోరటం చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

