Nirmala on NPS | ఎన్పీఎస్ నిధులపై రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాక్ ఇచ్చారు. రాష్ట్రాలకు ఆ నిధులిచ్చేది లేదని తెగేసి చెప్పారు.
SUV Car Costly | ఇక నుంచి ఎస్యూవీ కార్లు పిరం కానున్నాయి. 28 శాతం జీఎస్టీతోపాటు అదనంగా 22 శాతం సెస్ వసూలు చేయాలని శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
MGNREGS | పల్లె వాసులు పట్టణాలకు వలస వెళతారని, అందుకే ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత విధించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ చెప్పారు.
LTCG Tax on Assets Sale | ఏప్రిల్ నుంచి లగ్జరీ ఇండ్ల కొనుగోలుపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వర్తించనున్నది. అందుకే డీ-మార్ట్ ఓనర్ రాధాకృష్ణన్ దామానీ.. ముంబైలో భారీ పెట్టుబడితో ఇండ్లు కొనుగోలు చేశారు.
Budget 2023-24 | బంగారంపై దిగుమతి సుంకం 2.5 శాతం తగ్గించినా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ 2.5 శాతం పెంచారు. దీంతో బంగారం మరింత కాస్ట్లీ కానున్నది.
Budget 2023-24 | భారతీయులకు ఆరోగ్య, జీవిత భద్రత కల్పించేందుకు బీమా పాలసీలపై ఐటీ రిటర్న్స్ మినహాయింపులు పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పలువురు కోరుతున్నారు.
Income Tax Returns | వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లోనైనా మధ్యతరగతి, వేతన జీవులకు రిలీఫ్ కల్పించేలా రూ.5 లక్షల వరకు ఐటీ రాయితీ ప్రకటించాలని కోరుతున్నారు.
Budget 2023-24 | వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో పలువురు సీనియర్ అధికారులతో కూడిన టీం సహకరించనున్నది.
Budget 2023-24 | ధరల పెరుగుదల, మాంద్యం ముప్పు భయంతో ఉద్వాసనలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న తమకు రిలీఫ్ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను వేతన జీవులు కోరుతున్నారు.