‘వినాయకా మా మొర ఆలకించు. కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిపించు’ అంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వినాయక విగ్రహానికి వినూత్న రీతిలో వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మేడి కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉ
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీసుల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, కల్యాణ్ డిమాండ్�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించిన గ్రూప్-1 మెయిన్ పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జనార�
నిరుద్యోగ మార్చ్ పేరిట తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం టీజీపీఎస్సీని ముట్టడిని అడ్డుకోవడానికి రాష్ట్రంలో తొలిసారిగా బాహుబలి బారికేడ్లను ప్రయోగించారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీ కోసం విద్యార్థి, యువజన సంఘాలు పోరుబాట పట్టాయి. ‘నిరుద్యోగుల మార్చ్', టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సన్నద్ధమయ్యాయి.