కీవ్: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ఆదివారం ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యుద్ధ భూమికి వచ్చిన ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్�
కీవ్: రష్యా వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ స్కూల్‌పై బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది మరణించి ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ లుహాన్స్క్లోని బిలోహోరివ్కాలో ఒక స్కూల్‌పై శనివారం మధ్�
తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇ
బెర్లిన్: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను అందించేందుకు జర్మనీ సిద్ధమైంది. ఏడు హోవిజ్జర్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇవ్వాలని జ
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా తీవ్ర రక్తపాతానికి పాల్పడుతున్నది. తమ సేనలకు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులతో పాటు, పౌరులపై కూడా దాడులను తీవ్రం చేస్తున్నది.
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైం�
9న ప్రకటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్! మాస్కో/కీవ్, మే 3: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈనెల 9న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. ఈ చర్యతో రష్యా తన వద్ద ఉన్న రిజర్వ్ బలగ�
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆక్రమణను అధికారికంగా ప్రకటించనున్నారు. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే
కీవ్: నల్లసముద్రంలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా బోట్లను ఉక్రెయిన్ పేల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం స్నేక్ ఐలాండ్ వద్ద రె�
Angelina Jolie | ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ (Angelina Jolie) యుద్ధభూమి ఉక్రెయిన్‌లో పర్యటించారు. రష్యా బలగాలు బాంబుల మోత కురిపిస్తున్న వేళ ఆమె లివివ్‌లో ప్రత్యక్షమయ్యారు.
ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా య�
రష్యా బలగాలను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌లోని గ్రామం సాహసం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించిన రష్యా ఐరాస చీఫ్ ఉండగానే దాడులు యూఎన్‌ను అవమానించడమే: జెలెన్స్కీ దాడుల్లో రేడియో లిబర్టీ జర్నలిస్టు మృతి కీ�
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన పుతిన్.. ఆ దేశంపై ఎన్నటికీ ఆధిపత్యాన్ని చేయలేరని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చట్టసభ ప్రతినిధులను ఉద్దేశించి బైడెన్ మాట్లాడారు. ఉక్రెయ