రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్పష్టంచేశారు.
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణి దాడిలో 17 మంది గాయపడగా, ప్రతిగా రష్యాపై ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడడింది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలగాలను పంపారని దక్షిణకొరియా నిఘా సంస్థ పేర్కొంది. ఈ చర్య ఉత్తర కొరియా, పశ్చిమ దేశాల మధ్య ప్రతిష్టంభనను మరింత తీవ్
Indian Ammunition: భారత్‌లో తయారైన ఆయుధాలు ఉక్రెయిన్‌కు వెళ్తున్నాయి. యురోపియన్ దేశాల మీదుగా ఆ వాణిజ్యం నడుస్తోంది. దీనిపై రష్యా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తున్నదని అమెరికా, బ్రిటన్ మంగళవారం ఆరోపించాయి. ఉక్రెయిన్‌పై దాడికి ఉపయోగపడేలా ఇరాన్ స్పల్వ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు పంపుతున్నదని పేర్కొన్నాయి.
భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర�
రష్యా సైన్యం వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నది. ఉక్రెయిన్ తూర్పు మధ్య ప్రాంతంలోని పోల్టావా పట్టణంపై రెండు బాలిస్టిక్ క్షిపణుల్ని రష్యా తాజాగా ప్రయోగించింది.
F-16 fighter jet: ఉక్రెయిన్‌కు భారీ జలక్ తగిలింది. అమెరికా పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఎఫ్16 కూలిన విషయాన్ని ఉక్రెయిన్ అంగీకరించింది. నాటో దళాలు ఆ దేశానికి ఈ విమానాలను అందజేశాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రరూం దాల్చింది. ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని,