Turkey earthquake | శిథిలాల కింద ఐదున్నర రోజుల పాటు చిక్కుకున్న ఒక పసి బాబు ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఫిబ్రవరి 13న ఆ చిన్నారిని రెస్క్యూ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బాబు తల్లి చనిప�
Turkey Earthquake | మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనల�
Turkey Earthquake | భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియే(Turkey), సిరియా (Syria) దేశాలను ఆదుకునేందుకు భారత్ (India) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న తమ దేశానికి అండా నిలిచిన భారత్‌కు తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేర
60 Para Field : 60 Para Field హాస్పిటల్ ద్వారా 4 వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆపరేషన్ దోస్తులో భాగంగా తుర్కియేలో ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొన్నది.
తుర్కియేలో ఈమధ్య వచ్చిన భారీ భూకంపం యువ ఫుట్‌బాలర్‌ను బలిగొన్నది. భూకంపం కారణంగా క్రిస్టియన్ అత్సు అనే 31 ఏళ్ల ఫుట్‌బాలర్ మరణించాడు. సహాయక బృందాలు దాదాపు 12 రోజుల తర్వాత శిథిలాల కింద ఇతని మ�
Turkey Earthquake: తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భూకంప శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ జరుగుతోంది. 278 గంటల తర్వాత ఓ వ్యక్తిని సజీవంగా కాపాడారు.
తుర్కియే, సిరియాలో గత సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 43,000 దాటింది. వేలాది మంది గాయపడ్డారు. భూకంపం వల్ల నిరాశ్రయులైన లక్షలాది ప్రజలు గడ్డకట్టే చలిని తట్టుకుని శిబిరాల్ల�
తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్‌లో చురుగ్గా పాల్గొన్న హానీ, రాంబోలు ఇండియాకు తిరిగి వచ్చాయి. దాదాపు పది రోజులపాటు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్న ఈ శునకాలు శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు తిరిగ
తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి.
Turkey Earthquake:శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళను 175 గంటల తర్వాత రక్షించారు. దాదాపు వారం రోజులు ఆ మహిళ శిథిలాల కిందే ఉంది. తుర్కియే భూకంప మృతుల సంఖ్య 34వేలు దాటింది.
Turkey Earthquake | భూకంపం సంభవించి వారం రోజులవుతున్నా శిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం ఆశ్చర్యం పరుస్తున్నది. ఆహారం, మంచినీళ్లు కూడా లేకుండా వాళ్లు వారం రోజులు బతికి ఉండటం విస్మయం కలిగిస్తో�
Turkey Earthquake | భారీ భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీ, సిరియా భూభాగాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించినాకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పటికే మృతుల సంఖ్య 28 వేలు దాటింది.