Turkey Earthquake | భారీ భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీ, సిరియా భూభాగాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించినాకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పటికే మృతుల సంఖ్య 28 వేలు దాటింది.
అద్నాన్ కేకలు వేయడంతో సుమారు నాలుగు రోజుల తర్వాత గుర్తించిన రెస్క్యూ బృందాలు అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ నాలుగు రోజులపాటు తన మూత్రాన్ని తాగటంతోపాటు మొక్కల పూలు తిని ప్రాణాలు కాపాడుకున్నట్�
Boy with Bird: శిథిలాల కింద 55 గంటలు ఉన్న చిన్నారి.. తన చేతుల్లో చిలుకను పట్టుకున్నాడు. ఆ చిలుక.. 13 ఏళ్ల పిల్లోడు ప్రాణాలతో బయటపడ్డారు. తుర్కియే భూకంపంలో మరణించిన వారి సంఖ్య 25వేలు దాటింది.
శిథిలాల కింద చిక్కుకుని 90 గంటల పాటు మృత్యువుతో పోరాడిన పదిరోజుల పసికందు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుని సజీవంగా ఉన్న ఆ శిశువును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీ�
Indian dog squad: జూలీ.. రోమియో.. హానీ.. రాంబో.. ఈ శునకాలు ఇప్పుడు తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. భూకంప శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తిస్తున్నాయి.
ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహా�
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 17 వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 16,000వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఏడేళ్ల సిరియన్ బాలిక శిథిలాల కింద చిక్కుకుని కూడా.. తన తమ్ముడికి రక్షణ కవచంలా కాపాడే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ చిన్నారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు.
భూకంపం ముందు, తర్వాత ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. అక్కడ బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కని
Turkey | తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప ధాటికి ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ భూకంప శిథిలాల కింద ఓ భారతీయుడు చిక్కుకున్నట్లు కేంద్ర విదేశాం�
Turkey-Syria Earthquake | టర్కీ, సిరియా దేశాల్లో మృత్యహేళ కొనసాగుతున్నది. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప ప్రభావిత ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారిపో�
వరుస భూకంపాలు తుర్కియేని వణికిస్తున్నాయి. బుధవారం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
Turkey Earthquake | భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవనం శిథాలల కింద పదేండ్ల బాలిక మరియమ్, అమె చెల్లెలు ఇలాఫ్, తమ్ముడు, తల్లి, తండ్రి సయ్యద్ చిక్కున్నారు. మరియం, ఆమె తమ్ముడు మాత్రమే బయటికి కనిపిస్తున్నారు.