Turkey Earthquake | ఆక్రందనల నడుమ ఆరాధన.. శిథిలాల ముందు మోకరిల్లి దైవాన్ని ప్రార్థిస్తున్న టర్కీ వాసి.. వీడియో
Turkey Earthquake | టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు హృదయ విధారకంగా ఉన్నాయి. ఎటూ చూసిన మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ శిథిలాలను తొలగిస్తున్నాకొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి.
Turkey Earthquake: టర్కీలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు హృదయ విధారకంగా ఉన్నాయి. ఎటూ చూసిన మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ శిథిలాలను తొలగిస్తున్నాకొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఒక్కో డెడ్ బాడీ బయటపడుతుంటే వారికి కావాల్సినవారు గుండెలవిసేలా రోధిస్తున్నారు. దాంతో భూకంప ప్రభావిత ప్రాంతాలు ఆక్రందనలతో మార్మోగుతున్నాయి.
ఇలాంటి విషాదకర పరిస్థితుల మధ్య టర్కీకి చెందిన ఓ వ్యక్తి ధైర్యం కోల్పోయి, ధీన స్థితిలో శిథిలాల ముందు మోకరిల్లి దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. జీవంలేని ముఖ కవళికలతో మతితప్పిన వాడిలా దిక్కులు చూస్తూ దేవుడిని ఆరాధిస్తున్నాడు. మనసును చలింపజేసే ఈ దృశ్యం టర్కీలోని నుర్దగీ పట్టణంలో కనిపించింది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | A man offers prayers among scenes of devastation in earthquake-ravaged Nurdağı, Turkey pic.twitter.com/pUUMcmQclB
— ANI (@ANI) February 12, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

