ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృందంగం కొనసాగుతోంది. భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
వరుస భూకంపాలు తుర్కియేని వణికిస్తున్నాయి. బుధవారం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.
టర్కీలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస�