పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అనుబంధ పాతగుట్ట ఆలయంతోపాటు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, ఉపాలయాలను అర్చకులు, అధికారులు మ�
తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27 మధ్యలో శ్రీలక్ష్మి నారాయణస్వామి ఆలయం, రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, గుడ్డెలుగు తిరుగుతున్నట్టు కెమెరాలో రికార్డు అయిందని టీటీడీ తెలిపింది.
TTD | అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరి�
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేపు మూతపడనుంది. శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తున�
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు.
29న రాహుగ్రస్త చంద్రగ్రహణం నేపథ్యంలో 28న టీటీడీ, వేములవాడ రాజన్న ఆలయాలు మూతపడనున్నాయి. ఈ పాక్షిక చంద్రగ్రహణం 29న తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలై 2.22 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆ�
తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన వికాస్కుమార్ కిశోర్భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి ఇచ్చారు.
తిరుమల వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి దర్శనమిచ్చారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయిస్తే తప్పేంటని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించొద్దని గవ�
TTD | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు భక్త జన సందోహంతో తిరుమల పోటెత్తింది. గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు.
వచ్చే ఏడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా టికెట్ల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియను టీటీడీ బుధవారం నుంచి ప్రారంభించింది. సేవల ఆన్లైన్ లక్కీడిప్ �