TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 27న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 26న సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
TTD | వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది.
తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
Brahamotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం అమ్మవారు బద్రి నారాయణుడి అలంకారంలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్మనమిచ్చారు.
Tirumala | తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్ర�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో
నూతన వధూవరులకు టీటీడీ శుభవార్తను అందజేసింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. పూర్తి చిరునామాతోసహా శుభలేఖ పంపితే శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కల�
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. 10న ధ్వజారోహణం, 14న గజవాహనం, 15న స్వర్ణ రథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పు�
తిరుమల శ్రీవారి ట్రస్ట్‌కు ఓ భక్తు డు భారీ విరాళం అందజేశారు. కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి టీ బాలసుదర్శన్రెడ్డి బర్డ్ ట్రస్ట్‌కు రూ.70,07,700 �