TTD | యువతకు టీటీడీ బంపరాఫర్.. గోవింద కోటి రాస్తే బ్రేక్ దర్శనం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
TTD | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు.
శుక్రవారం తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈవో ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్లైన్లో చేపట్టినట్టు ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించినట్టు చెప్పారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

