ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్‌పోర్టు వరకు నడిపిస్తున్నారు.
దసరా పర్వదినం సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారా? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్లనున్నారా? అయితే మీరు నగదు బహుమతులు గెలుపొందే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తున�
బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర�
వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఆదర్శంగా నిలిచిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీ�
హైదరాబాద్ శివారులోని హకీంపేట్‌లో కొత్తగా టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాల ఏర్పాటైంది. దీని నిర్వహణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది.
TSRTC | ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(టీఎస్ఆర్టీసీ) ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇ�
దసరా పండుగకు సొంతూళ్లకెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 13 నుంచి 25 వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపనున్న
సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.