Gamyam App | ‘గమ్యం’ యాప్లో ఆర్డినరీ బస్సులు.. మహిళల భద్రత కోసం ప్రత్యేక ఫీచర్లు: టీఎస్ఆర్టీసీ
సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
Gamyam App | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. బస్సు ను ట్రాక్ చేసేలా ‘గమ్యం’ యాప్తో అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోలకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తు తం ఆర్టీసీలో 8,571 బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో రెండు నెలల క్రితం 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం అందించింది. కానీ సంస్థ ఆశించిన స్పందన రాకపోవడంతో ఆదాయం పెరగలేదు. దీనికి కారణం మొత్తం బస్సుల్లో సగానికి పైగా సాధారణ బస్సులే. పల్లెవెలుగు బస్సులు 3,107, సిటీ ఆర్డినరీ 1,569.. మొత్తం 4,676 సాధారణ బస్సులున్నాయి. ఈ బస్సులకు పరికరాలు అమర్చే ప్రక్రియ ప్రారంభమైంది. గమ్యం యాప్లో మహిళల భద్రతకు సంబంధించి ఫీచర్లు ఉండడం శుభ పరిణామం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

