సాంకేతికతను ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్న టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు ఆర్థికభారం తగ్గించేందుకు రూ.80కే టీ-24 టికెట్‌ను అందించాలని నిర్ణయించింది.