Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్
Guntur Kaaram | ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానున్న విషయం త�
మీ వాహనాలకు భారీగా చలాన్లు ఉన్నాయా.? మార్చి నెలలో కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోలేక పోయారా..? అయితే నూతన ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
e Challan | వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరక�
KCR | నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప
BRS Party | బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Jagadish Reddy | తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చామని, అలా ఈ పదేండ్ల కాలంలో విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
Harish Rao | గత ప్రభుత్వంలో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అవాస్తవం అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం
Srinivas Rao | ప్రజారోగ్య సంచాలకులుగా ఐదేండ్లకు పైగా సేవలందించి, తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి ప్రజారోగ్య మాజీ సంచాలకులు గడల శ్రీనివాస్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.