Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
Yadadri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.