Guntur Kaaram | మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ టికెట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
Guntur Kaaram | ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Guntur Kaaram | ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రం మేకర్స్ బెనిఫిట్ షోలు, ధరల పెంపు కోసం ప్రభుత్వం అయితే గత నెలలో గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్కారు అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 పెంచేందుకు అంగీకరించింది.
అలాగే బెన్ఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. సింగిల్స్ స్క్రీన్స్‌లో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 ధరను పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నెల 12న అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెలంగాణ వ్యాప్తంగా 23 చోట్ల బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ‘గుంటూరు కారం’ థియేటర్లలో ఆరు షోలు వేసుకునేందుకు సైతం అనుమతి లభించింది. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల షోకు ప్రభుత్వం సర్కారు అవకాశం ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

