BRS Party | బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’ విడుదల రేపటికి వాయిదా
BRS Party | బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేయనున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేస్తామని, అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని నిన్న కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వేద పత్రం కోసం టీఆర్ఎస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

