TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల తారకరామారావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు.
TS Assembly Elections | మేడ్చల్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 19వ రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి 1,69,389 ఓట్లు పోలయ్యాయి.
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ�
TS Assembly Elections | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 4,246 ఓట్లు పోలయ్యాయి.
TS Assembly Elections | పటాన్ చెరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికి 34,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్�
TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ ముగిసే వరకు 27,920 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. 8వ రౌండ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 5,549 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు 5,097 ఓట�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఖైరతాబాద్‌లో
బీఆర్ఎస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి
వరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఐ