HomeTelanganaBrs Candidate Madhavaram Krishna Rao Won By Above 64 Thousand Votes
TS Assembly Elections | కూకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఘన విజయం
TS Assembly Elections | కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఘన విజయం సాధించారు.
హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఘన విజయం సాధించారు. మొత్తం 64 వేల పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచారు. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, జనసేన పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.