HomeTelanganaBrs Candidate Palla Rajeshwar Reddy Lead In Janagao
TS Assembly Elections | జనగామలో 14 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
TS Assembly Elections | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 13 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 14,514 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.