TS Assembly Elections | ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం లీడ్
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఐదురౌండ్లలో ఓట్లను లెక్కించారు.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఖైరతాబాద్‌లో
బీఆర్ఎస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి
వరకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఐదురౌండ్లలో ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి దానం
నాగేందర్‌కు 17,364 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 13,754, కాంగ్రెస్ అభ్యర్థికి 9,869 ఓట్లు పోలవగా..
బీఆర్ఎస్కు 3750 ఓట్ల ఆధిక్యం దక్కింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

