TS Assembly Elections | జహీరాబాద్లో 10వేల లీడ్లో బీఆర్ఎస్ అభ్యర్థి
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ్యాయి.
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి 10,020 మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నది. 18 రౌండ్లలో కౌంటింగ్ జరుతుండగా.. ఇప్పటి వరకు 10 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. రౌండ్ల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం వైపు పయణిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

