క్వార్టర్ ఫైనల్లో గాయత్రి జోడీ
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ జోడీ క్వార్టర్స్ చేరింది.
లక్నో: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పుల్లెల గాయత్రి- ట్రీసా జాలీ జోడీ క్వార్టర్స్ చేరింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో ట్రీసా-గాయత్రి జోడీ 21-9, 21-8తో భారత్ కే చెందిన శ్రేయ బాలాజీ-ప్రణవి నటరాజన్‌లపై ఏకపక్ష విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ తన్వీ తన్వీ 18-21, 21-18, 21-18తో ముతియారా (ఇండోనేషియా)పై పోరాడి గెలవగా, ఉన్నతి 21-14, 21-18తో అమెరికన్ ఇషికాపై విజయం సాధించింది.
తస్నిమ్ 21-19, 21-15తో స్కాట్లాండ్ షట్లర్, ఆరో సీడ్ కిర్స్టీ గిల్మోర్ను ఓడించింది. అన్మోల్ 21-16, 21-15తో ఐదో సీడ్, తోటి షట్లర్ అష్మిత చాలిహాకు షాకిచ్చి క్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో సువీర్ 21-14, 21-12తోశాశ్వత్ దలాల్‌పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి -రేషిక జోడీ 22-20, 21-23, 21-14తో అయుష్ మఖిజా-అనఘను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

