HomeTelanganaBrs Candidate Mahmad Shakeel Lead In Bhodhan Consitituency
TS Assembly Elections | బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ముందంజ
TS Assembly Elections | నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ముందంజలో ఉన్నారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై మహ్మద్ షకీల్ 4,310 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.