TS Assembly Elections | మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
Cm KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఓటు వేశారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు (Voting percentage) ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Minister KTR | తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని తన బాధ్యత నెరవేర్చానని భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. బంజారాహిల్స్ నందినగర్ (Nandi Nagar)లో గల ఓ పోలింగ్ �
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆ
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించార�
TS Assembly Elections | తెలంగాణలో ఓట్ల పండుగ గురువారం జరుగనున్నది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ.. ఉపాధి పనుల కోసం హైదరాబాద్ రాగా.. ఈ
Minister Satyavati | కాంగ్రెస్‌కు ఒక్కటి కాదు.. 11 ఛాన్సులిచ్చినా ఏం చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్‌కు మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించా�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బీఆర్కే భవన్లో ఆయన శనివారం మీడియా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడి