TS Assembly Elections | జహీరాబాద్లో విజయం దిశగా బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. 8వ రౌండ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 5,549 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్కు 5,097 ఓట్లు వచ్చాయి.
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. 8వ రౌండ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 5,549 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్కు 5,097 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థికి 226, బీజేపీ పార్టీకి 948 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ 1,791 మెజారిటీ దక్కింది. 7వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 5,960 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 4,627 ఓట్లు, బీఎస్పీకి 302, బీజేపీకి 658 ఓట్లు పోలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

