నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ముందంజలో ఉన్నారు. 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ 2,896 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.