HomeTelanganaBrs Candidate Thalasani Srinivas Yadav Won In Sanath Nagar Constituency
TS Assembly Elections | సనత్నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం
TS Assembly Elections | హైదరాబాద్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ జరిగింది. సనత్నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు.
హైదరాబాద్: హైదరాబాద్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ జరిగింది. సనత్నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. ఎంత మెజారిటీ అనే లెక్కలు రావాల్సి ఉంది.