TS Assembly Elections | పటాన్ చెరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డికి 34,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ 31,341 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి నీల మధుకు 25,491 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి 2,784 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.