TS Assembly Elections | సిరిసిల్ల అసెంబ్లీ నియోకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ ముగిసే వరకు 27,920 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 21 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతున్నది. అన్ని రౌండ్లలో కేటీఆర్ ఆధిక్యంలో కొనసాగుతూ వస్తూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.