HomeTelanganaBrs Candidate Palla Rajeshwar Reddy Lead In Jangao
TS Assembly Elections | జనగామలో 10,693 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
TS Assembly Elections | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు.
వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు. 8 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 10,673 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.