MLC Kavitha | తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం
బీజేపీకి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్వగ్రామానికి చెందిన అరిగె కృష్ణ టీఆర్ఎస్లో చేరారు.
నగరంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలత టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీలో చేరగా..
తెలంగాణలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను తాము ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నామన్నారు.
Minister Prashanth reddy | కొత్తగా తెచ్చుకున్న తెలంగాణాను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్రంతో మొదటి నుంచి సమన్వయంతోనే ఉన్నాం. కానీ కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో వివక్ష
Soma Bharath Kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా సోమా భరత్‌కుమార్ నియామకమయ్యారు. భరత్‌ను సీఎం కేసీఆర్ నియమించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రె�
Pocharam Srinivas reddy | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నా
2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్ఎస్వే.. ! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్ఎస్వే... హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పన్నిన వ్యూహాలు ఫలించాయి. క్షేత్రస్థాయిలో మొదటినుంచీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన కృషి అందుకు తోడయ్యింది.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ ఓటుబ్యాంకు చెక్కు చెదరలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాగా వీటిలో మూడు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది.