Home
Nizamabad
Bimgai Limbadrilaxmi Narshimha Swamy Rathotsavam Vemula Prashanth Reddy Minister Trs Nizamabad
Vemula prashanth reddy: భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో మంత్రి వేముల
లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో పాల్గొన్న మంత్రి వేముల
భీంగల్: భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొందరు భక్తులని ఆలయంలోని ఏర్పాట్ల గురించి అడిగారు ప్రశాంత్ రెడ్డి. అందుకు వాళ్లు ఆలయంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఆలయ సుందరీకరణ వంటి ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రథోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

